telugu sex stories ఆదివారం రాత్రి 9 గంటలు 12 ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టాం, రాజు గాడు గౌతమ్ ని ఎన్ని సార్లు గెలికినా గౌతమ్ అస్సలు పట్టించుకోలేదు దాంతో సురేష్ గాడికి కొమ్ములు మొలిచాయి ఎప్పుడు చెయ్యని ధైర్యం చేశాడు అది నిత్య జోలికి పోవడం. ఎప్పటి నుంచో ఉన్న పగ ఒకేసాసారి తీర్చేయ్యాలని ఫైనల్ టచ్ గా ఆలోచించకుండా కిరాయి రౌడీలని మాట్లాడాడు.
ఒకరోజు రాజు ఎప్పటిలానే కాలేజీకి వచ్చాడు, సురేష్ గ్యాంగ్ తో కూర్చుని కబుర్లు చెపుతున్నాడు.
సురేష్ : అరేయి గౌతమ్ గాడు వెళుతున్నాడు, వాడిని ఒక రౌండు వేసుకుందామా
రాజు : వాడి గురించి కనుక్కున్నాను రా.. వాడిని కొట్టిన రాత్రి లోపే నన్ను వాడి పక్క బెడ్ లో పడుకోబెట్టాడు, మళ్ళీ ఒక్కడే ఎటాక్ చేశాడు గ్యాంగుని నమ్ముకోలేదు.. ఎంత ధైర్యం ఉండాలి, అలాంటిది ఎందుకు తగ్గి ఉంటున్నాడా అని ఎంక్వయిరీ చేస్తే తెలిసింది ఆ నిత్య గొడవలకి పోవద్దని ప్రామిస్ చేపించుకుందట.. అందుకే మనం ఎంత రెచ్చగొట్టినా తగ్గి ఉంటున్నాడు.. అలాంటోడి జోలికి ఎందుకురా వదిలేయండి అనగానే సురేష్ తన ప్లాన్ రాజుకి చెప్పకుండా తనే అమలు చెయ్యాలని
telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి