telugu sex stories ఆదివారం రాత్రి 9 గంటలు 13 సియం హాజరయ్యారు, నిత్య స్వాగతంతో మొదలయిన సంబరాలు అందరూ కూర్చుని చూస్తుంటే జూనియర్స్ మరియు కొంతమంది సీనియర్స్ జరగాల్సిన అన్ని పనులు చూసుకుంటున్నారు. ఇక నిత్య మరియు గౌతమ్ అందరి ముందు మొగుడు పెళ్లాల్లా తిరుగుతుంటే, కాలేజీ మొత్తంలో ద బెస్ట్ కపుల్ గా నిలిచారు.
గౌతమ్ : చాలా అందంగా ఉన్నావ్ నిత్యా
నిత్య నవ్వింది.
గౌతమ్ : పెళ్లి చేసుకుందాం.. దానికి కాదు, నాకు నీతోనే ఉండాలని ఉంది. పార్ట్ టైం జాబ్ చేసైనా నిన్ను పోషించగలను.. కాదనకు అని చెయ్యి పట్టుకున్నాడు. నిత్య ఎక్కడ తల అడ్డంగా ఊపుతుందో ఏమో అని అలానే తన కళ్ళలోకి చూస్తూ అవునని మాత్రమే చెప్పాలన్న సంకేతాలు ఇచ్చాడు.
నిత్య కౌగిలించుకుని గౌతమ్ తల నిమిరింది. ఇదంతా
telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి