telugu sex stories ఆదివారం రాత్రి 9 గంటలు 19 డాక్టర్స్ బైటికి వచ్చాక అడిగితే కోమా నుంచి బైటికి వచ్చాడు కానీ ఇంకా స్పృహ రాలేదు, ఎప్పుడైనా లేవచ్చు అని కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. మిగతావాళ్ళు వెళ్ళిపోగా ఇద్దరు డాక్టర్స్ ఇక్కడే ఉండిపోయారు. ఈ నలభై ఐదు రోజులుగా సీతారామ్ ఇంటి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉండనే ఉంది. అంజు వెళ్లి తన అన్నయ్య మంచం పక్కనే చూస్తూ కింద కూర్చుంది. మంజుల ఎప్పటిలానే వచ్చి పలకరించింది. వాణికి మంజుల ఇద్దరు మంచి స్నేహితురాళ్లు అయిపోయారు, వాణి కృష్ణ గాడి మీద కోపం చూపించినప్పుడు మాత్రం వాణి మౌనంగా ఉండేది, ఇద్దరు ఏవేవో విషయాలు మాట్లాడుకునేవారు. నవ్వుకునేవారు.
యుక్తి మరియు అంజు ఇద్దరు కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
అంజు : కాలేజీకి వెళ్ళక చాలా రోజులు అవుతుంది, ఒకసారి వెళ్లి రావాలి.
యుక్తి : నిన్నోకటి అడగాలి
అంజు : అడుగు
telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి