అంతు చిక్కని నిధి కథ 30

By | January 4, 2023

telugu sex stories అంతు చిక్కని నిధి కథ 30 ఈ సృష్టి లో ప్రాణానికి మించిన నిధి ఏమైనా ఉందా… ఉంటే చెప్పండి…

ఎప్పుడైతే ఆ తెగ వారిని అతి కిరాతకంగా చంపడం జరిగిందో.. అప్పుడే అక్కడ ఒక మహమ్మారి రోగం పుట్టుకు వచ్చింది.. అది ఎంత లా ప్రభావితం చేయడం మొదలు పెట్టింది అంటే.. దాని బారిన పడ్డ వారు రోజు కి ఒక రకంగా మారిపోతూ వస్తున్నారు..

ఇప్పుడు అయితే మనుషుల్ని వేటాడుతూ ఉన్నారు.. పల్లె,పట్టణం ,, అడవి ఇలా ఎక్కడ అయితే వ్యాధి పూర్తిగా వ్యాపించి ఉందో.అక్కడి రోగులు ఇప్పుడు మామూలుగా ఉన్న మనుషులని వేటాడటం మొదలు పెట్టారు…. ( సరిగ్గా చెప్పాలి అంటే Hollywood movies లో ఉన్న విధంగా…)..

…చెన్నై….

అభి…సంధ్య ఇప్పుడు ఎలా ఉంది .నీకు….

సంధ్య దగ్గుతూ ఆహ్ వొల్లంత మంటలు పుడుతుంది..blood motions అవుతున్నాయి.. హు.హు..హు… అంటూ దగ్గుతూ ఉంది..

అభి కాస్త దూరం గా నిలబడి ఉన్నాడు…

నేను హెల్ప్ లైన్ కి కాల్ చేశాను. వాళ్ళు ఇక్కడికి రావడం కుదరదు అంటున్నారు. ఈ ఏరియా లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంట.. అసలు విషయం చెప్పాలి అంటే జనం ఒకరిని ఒకరు చంపుకుంటు ఉన్నారు.. అని అభి వేడి నీళ్లు సంధ్య కి ఇచ్చాడు తాగమని…

సంధ్య .. అభి టేబుల్ దగ్గర పెట్టిన గ్లాస్ తీసుకొని నీళ్ళు తాగుతూ దగ్గు ఆపుకోలేక వాంతులు చేసుకుంది ..blood పడుతుంది నోట్లో నుండి అది చూసి అభి భయపడి సంధ్య ఆగు బయట మనకు హెల్ప్ చేయడానికి ఎవరైన ఉంటారు ఎమో చూసి వస్తాను అంటూ తలుపు తీసి మెల్లగా అటు ఇటు చూస్తూ బయటకు వచ్చాడు .

అక్కడ ఎటు చూసినా వ్యాధి బారిన పడి పూర్తిగా

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *