అరకు లో 1

By | March 11, 2024

telugu sex stories అరకు లో 1 నాకూ బాగా ఇష్టమైన థ్రిల్లింగ్ కేటగిరి కథ నీ మీ ముందుకు తీసుకు వచ్చాను కాబట్టి మీరు ఈ కథని enjoy చేస్తారు అని భావిస్తున్నా

పాత్రల పరిచయం

హీరో : విక్కి (ఇన్వెస్టగెట్యు జర్నలిస్ట్)

హీరోయిన్ : వినీత (సర్కిల్ ఇన్స్పెక్టర్)

ముఖ్యమైన పాత్రలు

పూజ : హీరో బెస్ట్ ఫ్రెండ్

ప్రమోద్ : పూజా కాబోయే భర్త

ప్రకాష్ : ప్రమోద్ బెస్ట్ ఫ్రెండ్ (లాయర్)

నిఖిల్ : పూజా అన్నయ్య

వెంకట రాయుడు : ప్రమోద్ తండ్రి

షర్మిల రాయుడు : ప్రమోద్ తల్లి

ACP శ్రీధర్ : రాయుడు కీ బానిస

రాజు : శ్రీధర్ అసిస్టెంట్

సలీం భాయ్ : లోకల్ రౌడీ

(అతిథి పాత్రలు కానీ ముఖ్యమైన పాత్రలు

(అరుణ : సస్పెన్స్

తార : ప్రకాష్ చెలి

అజయ్ : ప్రకాష్ తమ్ముడు

శేఖర్ : విక్కి బాస్

రమేష్ : ప్రమోద్ అన్న )

సో ఫ్రెండ్స్ ఇది పాత్రల పరిచయం

ముంబయి BBC India న్యూస్ చానెల్ ఆఫీస్ టైమ్ 9 అయినట్లు తొమ్మిది సార్లు గంట మొగింది అప్పుడు గోడ వైపు ఒక సారి ఆఫీస్ రూమ్ తలుపు వైపు ఒక సారి చూశాడు శేఖర్ అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేస్తూ టేబుల్ మీద చిన్న గా వేళ్లతో దరువు వేస్తూ తన చేతికి ఉన్న వాచ్ వైపు గోడకి ఉన్న గడియారం వైపు చూసి ఇంకా ఎంత సేపు అన్నట్లు శేఖర్ వైపు చూశాడు “10 నిమిషాల్లో వస్తాడు అనురాగ్ సార్” అని బతిమాలుతు చెప్పాడు శేఖర్ “అబ్బే పర్లేదు శేఖర్ మేము పెద్ద పీకేది ఏం ఉంది అవతల మీ వాడు రావాలి నాకూ కథ చెప్పాలి అదే కదా important” అని చిరాకు కోపం కలిపి వెటకారం గా బదులు ఇచ్చాడు అనురాగ్ కశ్యప్ అవును శేఖర్ ముందు ఉన్నది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనూరాగ్ కశ్యప్ “చూడు శేఖర్ అవతల నాకూ అమితాబ్ బచ్చన్ గారి తో 11 గంటలకు షూటింగ్ ఉంది నువ్వు అడిగావ్ కదా అని వచ్చాను timing sense లేని వాడితో ఎలా అయ్య సినిమా చేసేది ఇంకో సారి నను డిస్టర్బ్ చేయొద్దు” అని కోపంగా వెళ్లిపోయాడు

అప్పుడు తలుపులు తీసుకొని లోపలికి హడావిడి గా వేళ్ళాడు విక్కి” శేఖర్ అనురాగ్ కశ్యప్ ఉన్నాడ వెళ్లిపోయాడా “అని కంగారూ గా అడిగాడు విక్కి” ఇప్పుడే నీ పుణ్యమా అని నీకు పడాల్సిన తిట్లు నా మీద అక్షింతలు గా వేసి వెళ్లాడు “అని కోపంగా చూశాడు శేఖర్ “హమ్మయ్య పోయాడా మంచిది” అని ఎమ్ భాధ లేకుండా శేఖర్ ముందు ఛైర్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు విక్కి” రేయి సిగ్గు ఉండాలి రా నేను వారానికి ఒక డైరెక్టర్ తో మీటింగ్ పెట్టడం నువ్వు కావాలి అని లేట్ రావడం రేయి నీకు కథ రాయడం రానప్పుడు ఎందుకు డైరెక్టర్ ఆవాలి అని అంత పిచ్చి “అని చిరాకు తో తీడుతున్నాడు శేఖర్ “నాకూ చేతకాక కాదు బాస్ నేను కొంచెం తీస్తే పక్క హిట్ అయ్యే తీయాలని ఆలోచిస్తూన్నా “అని చెప్పాడు విక్కి” రేయి నీ
పట్టుదల నాకూ అర్థం అవుతుంది కానీ నేను ప్రొడ్యూస్ చేయడానికి తెచ్చిన వాళ్లు మామూలు వాళ్లు కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలిచిన డైరెక్టర్ cum ప్రొడ్యూసర్ వాళ్ల ముందు పరువు తీసుకోవద్దు సరే నీకు ఒక నెల రోజుల లీవ్ ఇస్తున్నా ఎక్కడైైనా ట్రిప్ కీ వెళ్లి మైండ్ క్లియర్ చేసుకోని రా “అని ప్రేమ తో చెెెప్పాడు శేఖర్ అప్పుడే విక్కి ఫోన్ మొగింది ఏదో ప్రైవేట్ నెంబర్
ఎవరూ అయి ఉంటారు అని ఫోన్ ఏత్తి బయటకి వెళ్లాడు

అవతలి నుండి విక్కి బెస్ట్ ఫ్రెండ్ పూజా ఫోన్ చేసింది

పూజా : రేయి ఇడియట్
విక్కి : ఒసేయ్ సౌండ్ స్పీకర్
పూజా : ఎలా ఉన్నావ్ రా
విక్కి : నాకంటే బిందాస్ ఈ బాంబే లోనే లేడు
పూజా : హ్ హ చూశాను లే డేరింగ్ డాషింగ్ ఇన్వెస్టీటగెట్యు జర్నలిస్ట్ ప్రెసిడెంట్ అవార్డు విన్నర్ I am proud of you my friend
విక్కి : thanks సరే కానీ ఏంటే 5 సంవత్సరాల తరువాత ఇప్పుడే గుర్తు వచ్చాను
పూజా : నాకూ పెళ్లి కుదిరింది రా ఇంకో వారం లో పెళ్లి నువ్వు కచ్చితంగా రావాలి
విక్కి : నీ పెళ్లికి నేను లేకుంటే ఎలాగే
పూజా : రేయి నువ్వు పెళ్లి కీ వస్తే నీ కోసం ఒక surprise ఉంది
విక్కి : అవునా అయితే నైట్ కే బయలుదేరుతున్న ఇంతకీ పెళ్లి ఎక్కడ
పూజా : అరకు లో అడ్రసు what’s app చేస్తాను వచ్చెయ్యి ఇంకో important విషయం wedding card లేకుండా ఎవరిని allow చేయరు కాబట్టి నువ్వు వచ్చాక సెక్యూరిటీ వాళ్ల తో ఒక ఫోన్ చేయించు
విక్కి : అబ్బో అంత బలిసినోళు ఏంటే నీ మొగుడు
పూజా : నీకు తెలుసు కదా రా నా చిన్నప్పటి నుంచీ ఒకటే డ్రీమ్ బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ లోకి వెళ్లాలి అని
విక్కి : ఇంతకీ ఏం చేస్తుంటాడే నీ మొగుడు
పూజా : వైజాగ్ లో గోల్డెన్ ఫిష్ బోట్స్ కంపెనీ ఉంది కదా వాళ్ల అబ్బాయి
విక్కి : అబ్బో మంచోడినే పట్టావు సరే రేపు అరకు లో కలుస్తా బై అని ఫోన్ పెట్టేసి శేఖర్ కీ కారణం చెప్పి వైజాగ్ ఫ్లయిట్ ఎక్కాడు విక్కి

కానీ అతనికి తెలియనిది ఏంటి అంటే ఈ ప్రయాణం లో ఎన్నో మధురమైన పాత జ్ఞాపకాలు కొత్త ఎదురు దెబ్బలు ఎదురు చూస్తున్నాయి అని అతనికి తేలిదు

విక్కి ఫ్లయిట్ లో వైజాగ్ వచ్చాడు టాక్సీ లో అరకు బయలుదేరాడు అప్పుడు మొత్తం హర్బర్ నుంచి వచ్చే ప్రతి లారీ “RR & CO” అనే లోగో తో ఎక్కువ గా కనిపించాయి చాలా ఆశ్చర్యంగా అనిపించింది విక్కి కీ అంతే కాకుండా హర్బర్ బయట కూడా అదే కంపెనీ లోగో తో ఒక టోల్ గేట్ ఉంది కస్టమ్స్ డిపార్టుమెంట్ వాళ్లూ కూడా చెక్ చేయనంత స్ట్రీట్ గా వాళ్లు చెక్ చేస్తున్నారు దాంతో టాక్సీ డ్రైవర్ నీ అడిగాడు “ఏంటి అన్న ఈ కంపెనీ అంత పవర్ ఫుల్ ఆ ” అని అడిగాడు “అవును సార్ RR & CO అంటే ఇక్కడ కింగ్ ఆ కంపెనీ కీ ఎదురు ఎవరూ నిలబడి success కాలేరు అంత పెద్ద కంపెనీ అంతే కాదు సార్ ఈ హర్బర్ లో ఒక షిప్ రావాలి అన్న పోవాలి అన్న అది ఆ కంపెనీ ఫర్మిషన్ తోనే జరుగుతాయి” అని చెప్పాడు

అప్పుడు దారిలో విక్కి కీ ఒక పాతకాలం నాటి షిప్ కనిపించింది దాని మీద” గోల్డెన్ డక్ “అని రాసి ఉంది” ఆ షిప్ ఎవరిది “అని అడిగాడు విక్కి” అది RR&CO వాళ్ల 1st షిప్ సార్ బ్రిటిష్ వాళ్లు ఇండియా వదిలి వెళ్లే ముందు ఆ షిప్ నీ అప్పటి MRO అయిన రుద్ర రాయుడు కీ దాని గిఫ్ట్ గా ఇచ్చారు అంట సార్ అప్పటి నుంచి వాళ్ళకు బాగా కలిసి వచ్చింది అంట అప్పుడు మొదలు అయిన వాళ్ల నియంతృత్వం ఇప్పటికి కొనసాగుతోంది” అని చెప్పాడు టాక్సీ డ్రైవర్, విక్కి కీ ఎందుకో ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి అని అనిపించింది ఆ తర్వాత మధ్యాహ్నం కీ అరకు చేరుకున్నాడు కార్ దిగి తను వచ్చిన అడ్రసు what’s app లో మళ్లీ సరిగా చూసుకున్నాడు అప్పుడు తన ఎదురుగా ఉన్న పాలేస్ వైపు చూసి కొంచెం ఆశ్చర్య పోయాడు ఎందుకు అంటే ఆ పాలేస్ పైన “RR PALACE” అని రాసి ఉంది అలాగే ఆలోచిస్తూ లోపలికి వెళుతుండగా గేట్ దెగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విక్కి నీ ఆప్పారు “సార్ మీ wedding card చూపించండి” అని అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను అడిగాడు

అప్పుడు విక్కి “సార్ అంటే నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ నీ తనే ఫోన్ చేసి రమ్మనింది wedding card ఇవ్వలేదు” అని చెప్పాడు సెక్యూరిటీ అతను విక్కి నీ చూసి తన Bluetooth తో ఏదో మెసేజ్ ఇచ్చాడు అప్పుడు గేట్ స్క్రీన్ మీద పూజా వీడియో వచ్చింది తను కన్ఫర్మామ్ చేశాక లోపలికి పంపారు “ఇది ఏమీ సెక్యూరిటీ రా బాబు “అని మనసులో తిట్టుకుంటు లోపలికి వెళ్ళాడు విక్కి తను లోపలికి వెళ్లగానే ఎదురుగా ఉన్న మెట్లు మీద నుంచి చేతులకు చెరో వైపు మెహందీ పెడుతూ వెనకాల జుట్టు సరి చేస్తూ ఒకరు డ్రస్ సరి చేస్తూ ఉండగా యువరాణి లాగా స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్య లాగా వైభవంగా కిందకి వచ్చింది పూజా తనని అలా చూడగానే విక్కి చాలా సంతోషం వేసింది

మెట్లు దిగి విక్కి ముందు కు వచ్చిన పూజా “ఏంటరా అలా చూస్తూన్నావు” అని జుట్టు సరి చేసుకుంటూ అడిగింది పూజా “ఎంత ఎదిగి పోయావే అసలు నువ్వే నా అని నాకూ నమ్మకం కుదరడం లేదు ఏది ఏమైనా మొత్తానికి సాధించావ్” అని పూజా నీ మెల్లగ కౌగిలించుకొన్నాడు విక్కి అప్పుడే ఎవరో విక్కి బుజం మీద తటారు దాంతో వెనకు తిరిగాడు అప్పుడు విక్కి ఎదురుగా ఒక ఆరు అడుగుల ఎత్తు తెల్లని చర్మ చాయ కూడిన మొహం తో అర్మనీ సూట్ వేసుకొని ఒక యువకుడు నిలబడాడు” తను నా వైఫ్ అలా ఎవరూ పడితే వాళ్లు తన మీద చేయి వేయకుడదు” అని కొంచెం కఠినమైన గొంతు తో అన్నాడు “హే ప్రమోద్ స్టాప్ joking” అని వెళ్లి అతని పక్కన నిలబడింది పూజా, “విక్కి meet my fiance ప్రమోద్ and ప్రమోద్ he is my best friend విక్కి” అని పరిచయం చేసింది ప్రమోద్ నవ్వుతూ “సారీ బ్రో జోక్ చేశాను ఫీల్ అయ్యారు అనుకుంటా ” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు “no problem బ్రో” అని విక్కి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు తరువాత ప్రమోద్ చుట్టూ చూసి

kamakatha.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *