గాజు బొమ్మ 121

By | June 27, 2023

telugu sex stories గాజు బొమ్మ 121 డాక్టర్ ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి అఖిల కి ఒకటే వేదన .. కొడుక్కి 6 నెలల తర్వాత ఇప్పుడున్న విపరీతమైన కోరికలు పూర్తిగా నశించి , కంప్లీట్ గా ఆపొసిట్ గా కోరికలు మొత్తం చచ్చిపోయి 6 నెలలు అమ్మాయిలంటేనే ఆమడ దూరం ఉంటాడని చెప్పాడు డాక్టర్ .. ఈ విషయం రాజీవ్ కి చెప్పాలా వద్దా అనేదే పెద్ద సమస్య .. చెబితే వాడు బాధ పడడమే కాకా దీక్ష కూడా ఫీల్ అవుద్ది .. చెప్పకపోతే ఏమవుద్దో తెలియదు .. ఈ విషయం పైనే మల్ల గుల్లాలు పడుతుంది ఒక నెల నుంచి .. ఒకసారి అశోక్ ని కలిస్తే ఏదన్నా ఉపాయం ఇస్తాడా ? ఒకవేళ ఆయన ఆ విషయం కూతురుకి చెబితే ?

అన్నీ ప్రశ్నలే .. సమాధానాలు లేవు .. ఏదయితే అదవుతుందని అశోక్ కి మెసేజ్ పెడుతుంది .. కలవాలని .. వాడు రిప్లై ఇస్తాడు .. రేపెటు ఫ్రైడే .. డిన్నర్ కి రమ్మంటాడు .. సరే అని ఫ్రైడే నైట్ డిన్నర్ కి వెళ్తారు కంప్లీట్ ఫామిలీ .. రాజీవ్ కూడా దీక్ష ని కలిసి చాల రోజులయ్యింది .. మాయ కి కూడా అప్పుడప్పుడు అంకుల్ ని కలవకపోతే అదోలా ఉంటుంది .. దానికి తోడు ఈ మధ్య ఇక్కడ చిన్నా జాయిన్ అవడం .. అక్కడ పూజ జాయిన్ అవడం .. ఈ విషయాలు కూడా మాట్లాడుకోవాలి కదా ..

అశోక్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్లడం కొత్తం కాదు .. కాకపోతే ఈ రోజు అశోక్ శ్రద్ద తీసుకుని భీమవరం వంటలు వండించాడు .. “ఏంటి అంకుల్ స్పెషల్ .. భీమవరం వంటలు వండించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది మీకు ” … ఆపుకోలేక అడుగుద్దీ మాయ .. “హ హ … నాకు తెలుసు మాయ నువ్వీ ప్రశ్న అడుగుతావని .. స్పెషల్ ఏమి లేదు .. ఈ మధ్య సమంత వస్తే చెన్నై మెనూ .. చిన్నా వస్తే భీమవరం మెనూ .. అప్పుడు అనిపించింది భీమవరం వంటలు బాగుంటాయని

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *