telugu sex stories మహా ఇందులేఖ 18 మేడం వెళ్ళిపోగానే బాధ గా వచ్చి హల్ లో కూర్చున్నాను,ఎందుకో మేడం మీద నాకు ప్రేమ రోజు రోజు కీ పెరిగిపోతుంది,కానీ ఇలా ప్రేమించటం నాకు నచ్చట్లేదు,ఎప్పుడైతే నా మొదటి ప్రేమ నన్ను వదిలి వెళ్లిపోయిందో అప్పుడే నాకు ప్రేమ మీద నమ్మకం, ఆశ చచ్చిపోయాయి,
“ఒకప్పుడు నేను మొదట ప్రేమించిన అమ్మాయి కూడ మేడం లానే చాలా ప్రేమగా ఉండేది, నేను ఒక్క పూట ఫోన్ చేయకపోయినా ఏడ్చేది, నేను అంటే పడి చచ్చిపోయేది, గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉండేది, నా కంటె పొట్టిగా ఉండేది, ఎప్పుడు నేను పొట్టిదనా పొట్టిదనా అనేవాడిని, నేను పొట్టిదనా అంటే, నన్ను పొట్టోడా అని పిలిచేది, నేను పొట్టోడ్ని కాదు ని కంటె ఎత్తు ఎక్కువే అంటే అందుకే నిన్ను పొట్టడా అని పిలుస్తున్న అని చెప్పేది, ఎక్కడికి వెళ్లిన నా చెయ్యి పట్టుకొని నాకు అది కొను ఇది కొను అని ఎప్పుడు విసిగిస్తూనే ఉండేది, నేను ఒక్క మాట గట్టిగా మాట్లాడితే చాలు ఏడవటం మొదలు పెడుతుంది, నేను చిన్నగా నవ్వితే చాలు సిగ్గు పడేది, కాలేజ్ లో ఎప్పుడు నా వెనకే తిరిగేది, ప్రతి వాలంటైన్స్ డే కీ ఇద్దరికి ఒకే కలర్ బట్టలు తీసుకునేది,
kamakatha.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి