మహా ఇందులేఖ 20

By | February 20, 2024

telugu sex stories మహా ఇందులేఖ 20 కృతజ్ఞతలు, ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది,నా జీవితంలో ఈ రోజు ఎప్పటికి గుర్తుండిపోతుంది, దానికి ఒక కారణం నా కూతురు పుట్టినరోజు ఐతే, ఇంకొకటి నా కూతురు, కొడుకు ఇద్దరు నన్ను గర్వపడేలా చేసిన రోజు ఇది,
నాకు వయసు అయిపోయింది, ఎప్పుడు చనిపోతానో తెలీదు అందుకని నేను ఎన్నో సంవత్సరాలు కస్టపడి సంపాదించిన నా ఆస్థి ని ఈ రోజు ఇద్దరికి చేరి సమానం గా పంచిపేడదాము అనుకున్నాను,అనుకున్న వెంటనే ఇద్దరికి చేరి సమానం గా ఆస్థి రాసాను,అదే విషయం నా బిడ్డలు ఇద్దరికి చెప్పాను, అలా చెప్పగానే ఎప్పుడు నాకు ఎదురు చెప్పని నా కొడుకు నా మీద చాలా కోపడ్డాడు,చాలా అరిచాడు, వాడు కోపడినందుకు, అరిచినందుకు నాకు కోపం రాలేదు, ఆనందం తో కంట్లో నీళ్లు కారాయి, వాడు ఏం అన్నాడంటే “ఆస్థి ని పంచి నన్ను అక్కని విడగొడతారా,ఆస్థి తీసుకొని మమ్మల్ని విడిపోమ్మంటారా, అలా జరగటం నాకు ఇష్టం లేదు, అయిన ఆస్థి పంచుతా అంటారేంటి,నాకు ఆస్థి ఏం వద్దు,అక్కకే మొత్తం ఆస్థి రాసి ఇచ్చేయండి,అక్క సంతోషం గా ఉంటే చాలు “అని చాలా పెద్ద క్లాస్ పీకాడు, తమ్ముడు అలా అనగానే అక్క ఊరుకుంటుందా అక్క కూడ “నాకెందుకు డాడీ ఆస్థి, తమ్ముడికె రాసి

kamakatha.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *