telugu sex stories మహా ఇందులేఖ 24 అలా కారు డ్రైవ్ చేస్తు వెళ్తున్నాను, వెళ్తున్నాను అనే కానీ మేడం చేసిన మోసాన్ని భరించలేకపోతున్నాను.
” ప్రేమ, ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఎప్పటికి నాతోనే ఉండు”
ఇలాంటి మాటలు అన్ని ప్రేమించిన వాడిని మోసం చేయటానికే కదా చెప్పేది,నన్ను నమ్మించటానికే కదా, ఆఖరికి నమ్మాను, మోసపోయాను. అయిన నువ్వెందుకు రా బాధ పడతావ్, ఇదేమైనా కొత్త నా నీకు, ఇంతకు ముందు జరిగిందే కదా. ప్రేమ లేదు,బొంగు లేదు.
పిల్ల నచ్చిందా, వచ్చిందా దేంగామా అది చాలు రా, బొంగులో లవ్ లు నీకు ఎందుకు రా, గుద్ద మూసుకొని ని పని నువ్వు చూసుకో అని నాకు నేను చెప్పుకున్న.
కానీ లోపలి నుండి ఏదో బాధ, కన్నీళ్లు గా కంట్లో నుండి కారి పోతుంది, మోసపోయినందుకో, మేడం చూపించిన ప్రేమ నిజం కానందుకో కన్నీళ్లు ఆగట్లేదు, మేడం మీద ఒకవైపు కోపం, ఒక వైపు ప్రేమ ఏది నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. ఇలా ఐతే కష్టం అని కారు పక్కకి ఆపాను, కన్నీళ్లు తుడుచుకొని చుట్టూ చూసాను,అప్పుడే చీకటి
kamakatha.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి