telugu sex stories మార్పు 36 ప్రెసిడెంట్ గారు మా తాతగార్లు వెళ్లిపోయారు.
జాన్సీ గారు:- తప్పు రా అంత కఠినం గా మాట్లాడకూడదు.
నేను:- ఏమి చెయ్యను అమ్మగారు మా అమ్మ చనిపోయిన తరవాత నాకు ఎవ్వరు లేరు నేను అనాథను అని కూడా ఆలోచనలేదు. ఏదో దేవుడి దయ వాళ్ళ మీలాంటి మంచి మనుషులు దొరికారు. నన్ను వదలకుండా నాకు అండగా ఉంది నన్ను ఒక మంచి మనిషి గా తీర్చి దిద్దుతున్నారు. ఇప్పుడు ఆస్తి కోసం వస్తే నేను ఏమి చెయ్యను.
జాన్సీ గారు:-ఎంతైనా పెద్దవాళ్ళు వాళ్ళ తో ఆలా ముదువుగా మాట్లాడాలి.
నేను:- ఇప్పుడు నేను చెప్పింది కూడా వాళ్ళ గురుంచి ఆలోచించి చెప్పను. పిల్లలు కి ఆస్తి ఇవ్వలేదు అన్న అపనింద రాకుండా, వాళ్ళ ఆస్తి పోకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యాలి.
వకుళ గారు:- నీకు ఎంత ఆస్తి వస్తుందో నీకు తెలుసా.
నేను:- నాది కానప్పుడు అది ఎంతైనా నాకు అనవసరం. పైగా నేను సంపాదించుకోగెలను అన్న నమ్మకం నాకు ఉంది. చుడండి నాకు ఇప్పుడు బట్టలు కుట్టిదానికి పెద్దాపురం నుంచి, మా వూరు నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాయి అవి కుట్టగలిగితే మంచి డబ్బులు వస్తాయి. సాయంత్రం నేను ట్యూషన్స్ మొదలు పెడతాను అక్కడ కొంత డబ్బు వస్తుంది అవి చాలు నాకు.
వకుళ గారు మీరు తొందరగా నేర్చుకొని కష్టపడితే మీరు కూడా మంచి డబ్బులు సంపాదించొచ్చు. సుశీల మీ కోర్స్ అయిపోయిన తరవాత మీకు ఇష్టం ఉంటె ఇక్కడ పని చెయ్యొచ్చు. ఆ రోజు సాయంత్రం జాన్సీ గారు
telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి