telugu sex stories మార్పు 38 లక్ష్మి గారు స్నానం చేసిన వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాము. రెండు రోజులు తరవాత రమన్నారు.నేను లక్ష్మి గారిని కైకేయి గారి ఇంటిలో దేబెట్టాను. కైకేయి గారు పెద్దాపురం వెళ్లారు. నేను కైకేయి గారి షాప్ కి వెళ్ళాను అక్కడ ఓనర్ గారు ఉన్నారు.
నేను:- ఓనర్ గారు లక్ష్మి గారిని మీ ఇంటిలో దేబెట్టి వచ్చాను. నేను రేపు పెద్దాపురం వెళ్తున్నాను ఏమైనా పని ఉంటె చెప్పండి
ఓనర్ గారు:- రేపు ఉదయం వస్తే నీకు ఒక ప్యాకెట్ ఇస్తాను మా గౌడాన్ లో ఇచ్చేయి.
ఉదయం షాప్ దగ్గరకు వెళ్ళాను అక్కడ షావుకారు గారు ఉన్నారు. నేను పెద్దాపురం లో ఇవ్వవలసిన బట్టలు అన్ని ఒక బాగ్ లో పెట్టుకొని వెళ్ళాను
షావుకారు గారు:- మేము ఈ రోజు రాజమండ్రి వెళ్తున్నాము రావడానికి రాత్రి అవుతుంది. ఉదయం నేను మన వూరు వెళ్తాను. నీవు లక్ష్మి ని తీసుకొని వెళ్లి బాబుకి టీకాలు వేయించు తరవాత పెద్దాపురం లో దేబెట్టు.
ఓనర్ గారు ప్యాకెట్ ఇస్తే అది తీసుకొని వూరు వెళ్ళాను.
నేను కైకేయి గారి దగ్గరకు వెళ్లే సరికి చాల రద్దీగా ఉంది నేను ఆ ప్యాకెట్ ఇచ్చి చాచి కి ఇవ్వవలసిన బట్టలు ఇచ్చి వచ్చాను.
నేను:- కైకేయి గారు ఓనర్ గారు ప్యాకెట్ పంపారు సరిపోతే నేను వూరు వెళ్తాను ఓనర్ గారికి ఏమైనా ఇస్తే నేను తీసుకొని వెళ్తాను.
కైకేయి గారు:- అరగంట ఆగు మా కమలకు కొన్ని వస్తువులు ఇస్తాను వూరు నుంచి రాగానే ప్యాకెట్ ఇస్తాను
నేను:- కైకేయి గారు నేను బట్టలు ఇచ్చి సాయంత్రం ఆరు గంటలు బస్సు కి వచ్చేస్తాను.
కైకేయి గారు:- సరే.ఈ రోజు నేను మా అన్నవాళ్ళ
telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి