telugu sex stories నా భార్య 11 ఈ మూమెంటుని మనం సెలెబ్రేట చేసుకోవాలి ప్రసాదు గారు అనగానే.. ప్రసాదుకి ఎక్కడలేని ఆనందం వచ్చేసింది ఎందుకంటే స్వతహాగా ప్రసాదు తన డబ్బులతో తాగడం తినడం ఎన్నడూ చేయదు కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ అంటే ప్రసాదుకి చాలా ఇష్టం..
“తప్పకుండ సార్ మీరు చెప్పాక ఇంకా ఆగడం లేదు” అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు..
కార్తీకుకి ఎపుడు స్నేహ మీద ఆలోచనే ఉంది.. స్నేహని తీసుకురమన్నాను ప్రసాదు తీసుకొస్తాడా లేకపోతే ఏదైనా సాకు చెప్పి తప్పించుకుంటాడు? వస్తే ఎలాంటి చీరలో వస్తుంది అసలా నన్ను చూస్తుందా అన్నట్లుగా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి కార్తీకి మైండ్లో.
సాయంత్రం 6 గంటలు
చాలా పెద్ద లాన్ అది ఈజీగా ఒక వంద మంది పడతారు ఆ లాన్ లో.. మంచి పూల మొక్కలు ఇంకా ఆ పూల వాళ్ళ వచ్చే సువాసనలు అద్భుతం..
ప్రసాదు ప్రొదున్న 10 గంటల నుండి పని మొదలెట్టాడు కావలసిన డెకొరేషన్స్ మరియు లైయిటింగ్స్ అన్ని ఆరెంజ్ చేసాడు ముఖ్యంగా మంచి మ్యూజిక్ సిస్టెమ్స్ పెటించాడు.. మరి గోలగా కాకుండా అక్కడ వాతావరణాన్ని ఉల్లాసంగా ఉండేలా మ్యూజిక్ ఉండేలా చూసుకున్నాడు..
సిటీలో దొరికే చాలా కాస్టలీ బ్రాండ్స్ విస్కీ బ్రాందీ బీరు అన్ని తెప్పించాడు..
ఆ ఊర్లోనే మంచి వంటగాళ్ళని ఒక నలుగురిని ప్రత్యేకంగా
telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి
కథను కొనుగోలు చేయండి