నా పేరు సన్నీ 358

By | August 16, 2022

telugu sex stories నా పేరు సన్నీ 358 శోభక్క మాట విని నాకు నాతోపాటు కవితకు కూడా మెలుకువ వచ్చింది. కవిత మేల్కొని మమ్మల్ని లేపుతున్న శోభక్క వైపు చూసి గుడ్ మార్నింగ్ చెప్పింది. కానీ వెంటనే రూమ్ లో ఉన్న మిగిలిన వ్యక్తులను చూసి సిగ్గుపడిపోయింది. ఎందుకంటే వాళ్ళ అందరి ముందు నాతోపాటు బెడ్ మీద పడుకుని ఉంది. వెంటనే లేచి బాత్ రూంలోకి పరిగెత్తి పారిపోయింది. తను అలా పరిగెత్తుకొని వెళ్ళే సరికి రూమ్ లో అందరూ నవ్వారు. అప్పుడు నాన్న మాట్లాడుతూ, నువ్వు చెప్పేది నిజమే సరిత. ఇప్పుడు శోభ పెళ్లితో పాటు సన్నీకి కూడా పెళ్లి చేసేయాలి అని అనడంతో అందరూ నా వైపు చూసి నవ్వారు. దాంతో నేను కూడా కొంచెం సిగ్గు పడ్డాను. కానీ సోనియా మాత్రం ఇంకా దిగులుగానే నా వైపు చూస్తూ కనపడింది. కొంతసేపటికి కవిత బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. కానీ ఇంకా సిగ్గు పడుతూనే ఉంది. ఇంకా సిగ్గు పడాల్సింది ఏముందమ్మా కవిత. మీరిద్దరూ మాకు దొరికిపోయారు అని అనడంతో కవిత సిగ్గుపడుతూ వచ్చి నా పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చుంది.

లేదు లేదు నువ్వు ఇంకా ఇక్కడే కూర్చోవద్దు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో. సరిత ఇంకా శోభ ఇక్కడే సన్నీ దగ్గర ఉంటారు. నువ్వు గీత మరియు సోనియా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి. …. ప్లీజ్ అంకుల్ నన్ను ఇక్కడే సన్నీ దగ్గర ఉండనివ్వండి. అయినా నేను రాత్రి రెస్ట్ తీసుకున్నాను అని కవిత నాన్న వైపు చూడకుండా తలదించుకుని చెప్పింది. …. ముందు నువ్వు నన్ను అంకుల్ అని కాకుండా నాన్న అని పిలువు. ఇక రెస్ట్ విషయం అంటావా మీ ఇద్దరూ ఎంత బాగా రెస్టు తీసుకున్నారో మేమంతా చూసాము అని నాన్న అనడంతో మళ్లీ రూమంతా నవ్వులతో మార్మోగిపోయింది. కవిత మాత్రం సిగ్గుతో చచ్చిపోయింది.

అప్పుడు అత్తయ్య సోనియా నా దగ్గరకు వచ్చి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *