telugu sex stories పెళ్లై శోభనం కానీ భర్త 2 బిందు తన కడుపులో ఉన్న బిడ్డ అర్ధాంతరంగా చనిపోవడంతో తన ముందు ఉన్న అద్దం మీద తన పౌడర్ డబ్బా తీసుకోని విసిరి కొట్టి గట్టిగా అరిచింది అది విన్న బిందు వాళ్ల అమ్మ అన్నపూర్ణ కిచెన్ లో నుంచి బయటకు పరుగులు తీస్తూ వస్తుంటే, ఆమెను ఆగమని సైగ చేశాడు బిందు వాళ్ల నాన్న కృష్ణమూర్తి దాంతో అన్నపూర్ణ “ఏమండీ అది ఇలాగే ఉంటే పిచ్చిది అయిపోతుంది అండీ పెళ్లి కీ కొన్ని రోజులు ఆగుదాం అండీ లేదు అంటే మళ్లీ దాని అత్తవారిల్లు లో మనకు మాట వస్తుంది” అని చెప్పింది, దానికి కృష్ణమూర్తి “నువ్వు నోరు మూసుకుని మూలకు కూర్చో అంతే కానీ లేనిపోని సలహాలు ఇవ్వాల్సిన పని లేదు, అది ఇప్పుడు చేసిన పనికే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు మన అదృష్టం కొద్దీ ఆ దరిద్రం కాస్త ఎక్కువ రోజులు లేకుండా తొందరగా పోయింది, ఇంక దాని అత్తవారిల్లు గురించి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు వాడికి ముందుకు వెనుక ఎవరు లేరు అందుకే కావాలని అలాంటి వాడిని వెతికి మరి పెళ్లి సంబంధం చూశాను, దానికి చెప్పు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మర్యాద గా ఆదివారం పెళ్లి చూపులకు తయారు అవ్వమని చెప్పు ఒకవేళ ఎమైన తేడా వస్తే నేను చావడం మాత్రమే కాదు నాతో పాటు మీ ఇద్దరిని కూడా తీసుకోని పోతా జాగ్రత్త పోయి దానికి ఏమైనా తినిపించు” అని చెప్పి లాక్ వేసిన బిందు రూమ్ యొక్క రూమ్ తాళం అన్నపూర్ణ చేతిలో పెట్టి బయటికి
telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి