ప్రియమైన శత్రువు 18

By | August 24, 2022

telugu sex stories ప్రియమైన శత్రువు 18 లిఖితని ఇంటికి పంపించి ఆ నాగిని గొంతు పట్టుకుని గాల్లోకి ఎగిరాను, నేను ఎగిరిన వేగానికి ఎవ్వరికి కనపడలేదు కానీ గాల్లోకి ఎగిరి మబ్బుల పైకి వెళ్ళాక ఒక్కసారిగా ఆకాశం అంతా నల్లగా అయిపోయింది మబ్బులు నల్లబడి వర్షం కురుస్తుంది పెద్ద పెద్ద ఉరుములు చుట్టూ చూసాను.. నా చేతిలో ఉన్న నాగిని విడిపించుకుని పెద్ద పాముగా మారింది.

నా చుట్టూ గాల్లో తిరుగుతుంటే పెద్దగా నవ్వులు వినిపించాయి.. అదే సమయంలో ఆ ఇరవై అడుగుల తెల్లటి పాము నా చుట్టూ తిరగడం ఆపేసి పడమర దిక్కు అక్కడక్కడే గుండ్రంగా తిరుగుతుంటే ఏదో పోర్టల్ లా తెరుచుకుంది అందులోనుంచి ఎర్రటి పోగలతో నవ్వుతూ బైటికి వచ్చింది. నాకు తెలిసి తనే కంధర అయ్యి ఉండాలి.. ఎందుకో తెలీదు తన మీద కోపం రావటంలేదు.

కంధర : ఎందుకో తెలీట్లేదు రా నీమీద కోపం రావట్లేదు.. దేవుడవైయ్యుండి కూడా ఒక రాక్షసిని మనువాడి తనువాడి నీలోనే దాచుకున్నావ్ అందుకు ఒకింత నీ మీద సానుభూతి ఉన్నా నువ్వు దేవుడవే… నువ్వు మోసం చేసింది నా రక్తం పంచుకు పుట్టిన సోదరిని…. నిన్ను వదిలే సమస్యే లేదు.. ఎక్కడ నీ భార్య.

ఎక్కడనుంచి వచ్చిందో, వచ్చి ఎంత సేపయిందో కానీ.. లిఖిత మాటలు వినపడ్డాయి..

లిఖిత : ఇక్కడే ఉన్నాను… ఇదిగో కాచుకో నా దెబ్బ

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *