సర్పంచ్ గారు 9

By | November 29, 2022

telugu sex stories సర్పంచ్ గారు 9 ఇది కేవలం బోనస్ అప్డేట్ మాత్రమే కాదు..ఈ కథ మొదలు కావడానికి ముందు 20 సం”ల క్రితం జరిగిన సంఘటన కూడా….పాఠకులు గమనించగలరు…

ఎలాగైనా ఇప్పటికీ ఒక ఇంటి వాడివి అయ్యావు రా వాసుదేవ్. మరి నీ భార్య నీ నాకు పరిచయం చేయవా అని అన్నాడు వాసుదేవ్ స్నేహితుడు..

అరేయ్ అదేంటి రా అల అంటావ్ నువ్వు నా ప్రాణ స్నేహితుడు వి పరిచయం చేయకుండా ఎలా ఉంటాను చెప్పు అదిగో అక్కడ పూజ లో కూర్చొని ఉంది అంటూ వేలు చూపిస్తు పూజ అయిపోగానే పరిచయం చేస్తాను సరే నా అంటూ వాసుదేవ్ తన స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి వాసుకి నీ చూస్తూ ఉన్నాడు..

వాసుదేవ్ స్నేహితుడు… ఎక్కడ రా ఆ ముసుగు లో ఉన్న అమ్మాయి యేనా అని అడిగాడు..

వాసుదేవ్…హా మేలిమి ముసుగు లో నిలువెత్తు బంగారం తో బంగారపు పూత పూసినట్టు ఉన్న తానే నా అర్ధాంగి..

వాసుదేవ్ ఇంకా తన స్నేహితుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పక్కన నిలబడి..కాసేపటికి పూజ అయిపోయింది . వాసుకి పైకి లేచి పెద్దవాళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంది.

ఒక పెద్దావిడ అమ్మ వాసుకి నీ భర్త కాళ్ళకి కూడా దండం పెట్టుకో ఇకా మీద నిన్ను చూసుకోవలసిన దేవుడు అతనే అని చెప్పింది..

వాసుకి సరే అంటూ తల ఊపి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కింద పరిచి ఉన్న పూల రెమ్మల మీద నడుస్తూ తన భర్త దగ్గరకు వెళ్ళింది.. తను అలా నడుస్తూ ఉంటే తన కాలి మువ్వలు ఘాల్ ఘల్ అంటూ ఒక క్రమం లో శబ్దం చేస్తున్నాయి..

వాసుకి తన భర్త దగ్గరకు వచ్చి అతని కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది.. వాసుదేవ్ తన రెండు చేతులని వాసుకి భుజాల మీద వేసి మెల్లిగా పైకి లేపి నువ్వు నా లో సగం నా కంటే తక్కువ చేసుకొని

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *