సుబ్బిగాడు 3

By | October 15, 2022

telugu sex stories సుబ్బిగాడు 3 అందరితో తన్నులు తిన్న తరువాత పదిహేను నెలలకి మళ్ళీ ఇంకో దెబ్బ పడింది, ఆ దెబ్బకి సుబ్బిగాడికి ఇటు ఊర్లో అటు సిటీలో మొహం చెల్లక ఎక్కడ ఉండాలో తెలీక బస్సు స్టేషన్ లో నిలబడ్డాడు. ఎదురుగా బెంగుళూరు బస్సు రెడీగా స్టార్ట్ అయ్యి ఉంది.

గంట కూర్చున్నాను జరిగినవన్ని గుర్తొచ్చాయి.. చిన్నప్పటి నుంచి అంతే అమ్మా నాన్న పోయారు, తాతయ్యకి నేనంటే ఇష్టం ఉన్నా ఏ కారణం చేతనో నన్ను దెగ్గరికి తీయలేక హాస్టల్లో వేసాడు. ఎంత మందిని ప్రేమించినా ఎంత మంది వెంట పడ్డా ఎవ్వరు నాకు దెగ్గర కాలేక పోయారు.

నేనేమి మదమెక్కి అమ్మాయిల వెంటపడను నాకంటూ ఎవరైనా తోడు దొరుకుతారేమో అన్న ఆశ అంతే అందులో కొంత మంది అమ్మాయిలు అస్సలు మనకి సెట్ అవ్వరు అనుకున్న వాళ్ళని నేను దూరం పెడితే మిగతా వాళ్ళు నన్ను దూరం పెట్టారు.

నాకంటూ ఇక్కడ ఉన్నది ఒక్క అరవింద్ గాడే, కానీ వాడు చాలా బలిసినోడు మనకి తిండికే దిక్కు లేదు, వాడు మాత్రం నన్ను ఎన్ని రోజులు భరిస్తాడు అందుకే ఇక్కడ నుంచి దూరంగా వెళ్లి బతుకుదామని నిర్ణయించుకున్నాను. కొత్తగా నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదాక ఇక ఇక్కడ అడుగు పెట్టకూడదని గట్టిగా అనుకున్నాను.

కొంచెం చదువుంది ట్యూషన్స్ చెప్పుకునేందుకు అది సరిపోతుంది, అదీ కాకపోతే టాక్సీ నడుపుతాను, దానికంటే అంబులెన్సు ఇంకా ఈజీ ఎందుకంటే అరవింద్ కొనే కొత్త కొత్త కార్లలో వాడ్ని తిప్పేది నేనే.. నేను డ్రిఫ్ట్ చేస్తుంటే వాడికి పక్కన కూర్చుని ఎంజాయ్ చెయ్యడం ఇష్టం.. అంత బాగా నడుపుతాను కార్ ని.

కానీ ఇప్పుడు ఎక్కడికి వెళదామన్నా డబ్బులు సరిపోవు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒకమ్మాయి చుడిధార్ లో భుజానికి చిన్న బ్యాగ్ తొ టెన్షన్ గా ఫోన్ మాట్లాడుతూ నేరుగా బస్సు ముందుకు వచ్చి నిలబడి దిక్కులు చూస్తుంది.. ఎవరికోసమో ఏమో అని చూసాను కానీ పది నిమిషాలైనా ఎవ్వరు రాలేదు ఆ అమ్మాయి మోహంలో

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *