telugu sex stories వారసుడొచ్చాడు 10 అక్క, చెల్లి, నేను, ముగ్గురం కౌగలించుకుని భావోద్వేగంతో, కంట చెమ్మ తో ఉండగా మీరా, జాన్సీ, ఫాతిమా, సుధ, మధు మా చుట్టూ చేరి మమ్మల్ని శాంతపరిచేందుకు చూస్తున్నారు. నాకంటే ఇప్పుడు అసలు కథ ఏంటో తెలిసింది కానీ, అక్కడున్న అందరితో పాటు మా చుట్టాలందరికీ కూడా మా నాన్న గురించి, అతను చేసే పనుల గురించి, మావాళ్ళ బాధ గురించి అంతా తెలిసిన విషయమే.
నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంటూ ముగ్గురం వేరు పడ్డాం. మీరా, జాన్సీ, ఫాతిమా వాళ్ళు అక్కని చెల్లిని కౌగిలించుకున్నారు. మధు, సుధ మాత్రం అన్నయ్య అంటూ నన్ను కౌగిలించుకున్నారు. అందరం కాస్త భావోద్వేగానికి లోనయ్యాం కాసేపు.
అప్పటికే సమయం 10 గంటలు కావొస్తుంది. నాకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది. అయినా అంత మంది ఆడవాళ్ళ మధ్యలో ఉండడం ఎందుకో కాస్త ఇబ్బంది కలిగించింది. దానితో
నేను : సరే మరి నేను వెళ్ళి
kamakatha.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి