telugu sex stories వారసుడొచ్చాడు 9 నాన్నతో నా గొడవ మొదలైన వెంటనే అమ్మ నా చెంప చెల్లుమనిపించి నా చెయ్యి పట్టుకుని నా గదిలోకి తీసుకుని వెళ్ళింది. తలుపు మూసి వేసి నన్ను ఏడుస్తూ నన్ను గట్టిగా హత్తుకుంది. కాసేపు ఏమీ మాట్లాడకుండ ఇద్దరం అలా కౌగలించుకుని ఉండిపోయాం. కాసేపటికి నన్ను వదిలి కళ్ళు తుడుచుకుంటూ
అమ్మ : నాన్న, ఈ గొడవలేం వద్దురా. జరిగేది జరగనివ్వు.
నేను : ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తుంటే నోరు మూసుకుని ఎలా ఉండమంటావమ్మా.
అమ్మ : తప్పదురా నాన్న. మీ నాన్న గురించి నీకు తెలుసుకదా, ఎంతకైనా తెగిస్తాడు. మీ నాన్న ఒక్కడే కాదు, ఆ పరశురామ్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించి మనం ఏం చెయ్యలేం రా కన్నా.
నేను : ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క. నేనొచ్చేశానమ్మా. మీకు అండగా, తోడుగా, వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాను.
అమ్మ : నువ్వున్నావన్న ధైర్యం మాకుంది నాన్న. అలాగే నీకేమవుతుందో అన్న భయం కూడా ఉంది. మళ్ళీ నిన్ను పోగొట్టుకునే ఏ పని మేం చెయ్యలేం.
నేను : నేను చూసుకుంటాకదమ్మ. ఇక నుండి
kamakatha.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి
కథను కొనుగోలు చేయండి