వెకేషన్ 23

By | April 18, 2024

telugu sex stories వెకేషన్ 23 లక్ష్మి మేటర్ సెటిల్ అయ్యేక , అందరూ హాళ్ళో కలుస్తారు డిన్నర్ కి .. లక్ష్మి ని చూడగానే జయచంద్ర స్టన్ .. సేమ్ .. అప్పుడు ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉంది … అదే కళ .. అదే అందం .. బావున్నావా లక్ష్మి అంటూ కళ్ళతోనే మాట్లాడతాడు జయచంద్ర .. లక్ష్మి లో భావోద్వేగం .. జయచంద్ర కి ప్రేమగా హగ్ ఇచ్చి “థాంక్స్ జయ , కరుణా .. మీరిద్దరూ విమలని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నారు .. నేనే , కళ్ళు నెత్తికెక్కి నన్ను ఎంతగానో ప్రేమించిన మిమ్మల్ని కాదన్నా .. ఆ దేవుడు నాకు తగిన శాస్తే చేసాడు .. ” , అని అంటే ..

జయచంద్ర “పర్లేదు లక్ష్మి .. ఇప్పటికైనా మల్లి కలిసాం .. నిన్ను చూసేదానికేనేమో నా కొడుకు వెకేషన్ ఇక్కడ ప్లాన్ చేసాడు .. ఇకనైనా హ్యాపీ గా ఉందాం ” , అని అంటే .. కరుణాకర్ కలగజేసుకుని జరిగిందంతా చెబుతాడు .. వాడిని డిసప్పోఇంట్ చేయకుండా మొత్తం ఇప్పుడే చెప్పేస్తే బెటర్ .. ‘ఒరేయ్ జయచంద్రా .. విమల లీగల్ గానే నా కూతురు

kamakatha.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *