వెలుగు 14

By | June 9, 2023

telugu sex stories వెలుగు 14 ఒకరోజు అక్షిత సితారని తోడుగా తీసుకుని వాకింగ్ చేయడానికని బైటికి వచ్చింది, ఇద్దరూ అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఎదురుగా పవిత్ర చేతిలో ఏదో కవర్ తో నడుస్తుంది. అక్షిత చూసి నడవడం ఆపేసింది అది చూసి సితార కూడా ఎదురుగా ఉన్న పవిత్ర చూసేసరికి తన మోహంలో నవ్వు పోయి ఆ స్థానంలో కోపం వచ్చింది.. పవిత్ర అక్షితని కోపంగా చూసి దాటుకుని వెళుతుంటే , అక్షిత పిలిచింది.

అక్షిత : పవిత్రా.. పవిత్రా.. ఒక్కసారి నా మాట విను.

సితార : అక్షితా, మళ్ళీ ఎందుకు.. పద వెళదాం అని కోపంగా కొంచెం గట్టిగానే చెప్పింది.

అక్షిత : లేదమ్మా.. నేను తనతో మాట్లాడాలి.. వదినా అని అరిచింది గట్టిగా

పవిత్ర నడవటం ఆపి అలానే నిల్చుండిపోయింది. అక్షిత చిన్నగా నడుస్తూ పవిత్ర ముందుకు వెళ్ళింది, సితార కూడా రాబోతే వద్దని వారించింది.

పవిత్ర : ఏంటి?

అక్షిత ఎం మాట్లాడకుండా పవిత్రని కౌగిలించుకుంది, పవిత్రకి ఎం అర్ధం కాలేదు విడిపించుకోబోతే అక్షిత వదలలేదు.

పవిత్ర : అక్షిత లే.. వదులు.

అక్షిత : ఏడవాలనిపిస్తే ఇప్పుడే ఏడూ.. నిన్ను ఇలా ప్రేమగా హత్తుకునేవారెవ్వరు ఇప్పుడు నీ పక్కన లేరని నాకు తెలుసు.

పవిత్ర ఎం మాట్లాడలేదు..

అక్షిత : నీ అమ్మ గురించి ఇప్పుడైనా నీకు

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *