వెలుగు 15

By | June 16, 2023

telugu sex stories వెలుగు 15 పవిత్రని ఎత్తుకుని లోపలలికి తీసుకెళ్లాడు, లోపల ఉన్న సితార, అక్షిత అది చూసి లేచి నిలబడ్డారు.. చిన్నా పవిత్రని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడితే సితార తల నుంచి రక్తం పోకుండా పట్టుకుంది, డాక్టర్ వచ్చి కట్టు కట్టి గ్లూకోస్ ఎక్కించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది.

చిన్నా బైటికి వచ్చి గడప దెగ్గర కూర్చుని బైట పడుతున్న వర్షం చూస్తూ ఆలోచిస్తుంటే అక్షిత వెళ్లి తన పక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేసింది.. అక్షిత భుజం మీద తల పెట్టుకుని తన చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు.

అక్షిత : తనకి జరిగింది మొత్తం చెప్పాను, హాస్పిటల్ కి వెళ్లి ఉంటుంది.. అందుకే

చిన్నా : మరేం పర్లేదులే, పొద్దుటికల్లా లేస్తుందని డాక్టర్ చెప్పిందిగా, పడుకుందువు పదా.. డాక్టర్ నిన్ను కూడా రాత్రుళ్ళు త్వరగా పడుకోమంది అస్సలే ఇద్దరు.

అక్షిత : (నవ్వుమోహంతో) నువ్వు ఇంకా తినలేదు.

చిన్నా : మీ అమ్మ ఉందిగా.

అక్షిత : అవునవును ఈ మధ్య అన్నిటికి అమ్మని ఎక్కువగా వాడుతున్నావ్ నువ్వు..

చిన్నా : పోవే..

అక్షిత : ముద్దు పెట్టు పోతా..

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *