వెలుగు 6

By | April 29, 2023

telugu sex stories వెలుగు 6 చిరంజీవి కింద పడిపోయే సరికి అప్పటివరకు సంబరంలో మునిగి తేలుతున్న నాకు ఒక్కసారిగా భయమేసింది.. భుజం మీద చెయ్యి వేసి కదిలించి చూసాను లేవలేదు, ఏడుపు వచ్చేసింది పక్కనే ఉన్న స్వామిజిని చూసాను అయన అర్ధం చేసుకుని పక్కనే ఉన్న తన శిష్యులకి సైగ చేసాడు.

అందరూ కలిసి పైకి లేపి పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు, నేను బైటే నిల్చున్నాను, స్వామిజి నా పక్కకి వచ్చి నిల్చున్నారు, ఆయనని చూసాను.

స్వామిజి : నీ భర్తకి ఏమి కాదు కానీ నీవు చాల అదృష్టవంతురాలివి తల్లి.. దీర్ఘసుమంగళిభవ. అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

ఒక పది నిమిషాలకి అందరూ బైటికి వెళ్లిపోయారు.. లోపలి వెళ్లి చూసాను ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు.. వెళ్ళి వాడి పక్కన కూర్చున్నాను.. చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను నా కళ్లెమ్మటి నీళ్లు వచ్చేసాయి.

ఇప్పుడు కాదు మొదటి సారి వాడు నన్ను ఎత్తుకున్నప్పుడే ఏడ్చేసాను.. నిజంగా స్వామిజి చెప్పినట్టు నేను చాల అదృష్టవంతురాలిని. వాడి చేతిని అలానే నా గుండెకి ఆనించుకుని ముద్దుపెట్టుకున్నాను.

కాళ్ళకి, తొడలకి, అరికాళ్లకి పసరు రాసారు, రెండు గంటల వరకు వాడినే చూస్తూ కూర్చున్నాను ఎంతకీ లేవకపోయేసరికి తిరిగి స్వామిజిని కలిసాను.. అయన నచ్చ చెప్పి పంపించారు.. ఇంకో గంట చూసాను లేవలేదు..

అక్షిత : స్వామీ ఆయన లేవలేదు..

స్వామిజి : లేస్తాడు తల్లి కొంచెం ఓపిక పట్టు

telugusexstories.info లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 

You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *